…జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును… 1 కొరింథీ 1:31
యేసుక్రీస్తు ఆయనే – నా సర్వమాయెనే (1)
నే కోరువాడాయనే నా సమస్తము (1)
జ్ఞానం, శక్తి, నీతియు నిత్య పరిశుద్ధత (1)
నిశ్చయ పూర్ణ విమోచన – సర్వమాయనే (1)
…wisdom, and righteousness, and sanctification,… I Cor 1:30
Jesus Christ is made to me
All I need, all I need
He alone is all my plea
He is all I need
Wisdom, righteousness and power
Holiness for evermore
My redemption full and sure
He is all I need