…యేసుక్రీస్తు అనుగ్రహించు… జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. 2 పేతురు 3:18
1. ముందునున్న వాటికై – సంతోషముగా సాగుదం
యేసు అడుగు వేసిన – మార్గమెక్కి వెళ్లుదం
విడిచి పతన మార్గము – కోరదమున్నతమైనది
ఇదియే క్రీస్తు మార్గము – దేవుని చేరన్
పల్లవి : వెళ్లు మార్గము – ఎదుగు మార్గము
యేసే ఆ మార్గము – సత్యము, జీవం
రమ్ము రారమ్ము – బలమొందరావా
కిడ్ దైవ ప్రేమ నడుపుచుండ – మనము వెళ్లుదం
2. ఆయన జ్ఞానమందును – సేవలో బలమొందుచు
మందు ఎదుగుచు – కృపను బొంది ఎదుగుదం
గురిని చేరుకొనుటకు – పరిశోధనలో మనలను
బలపరచి నిలుపుటకు – క్రీస్తే సాయము ॥వెళ్లు॥
..grow…in the knowledge of our Lord…Jesus Christ. 2 Pet 3:18
1. Going forth with gladness – To what lies before us
Climbing up the pathway – Jesus feet have trod
We will scorn the low way,
And we’ll choose the highway,
For it is the Christ Way – That will lead to God
Cho: There’s a way to go, There’s a way to grow
Jesus is the way, the truth, the life we know
Won’t you come along? Won’t you be made strong? (1)
And God’s love shall guide us – As we walk along. (1)
2. Growing in His knowledge
Growing strong in service,
Growing deep in love, and growing sweeter, too
Only Christ can help us, Reach the goal we’ve chosen
And in tests and trials – keep us strong and true