మంచి కాపరి
ఎంత ప్రేమతో నన్ను కోరి
దారి తప్పిన నన్ను చేరి
చేర్చినాడు తన దరి ॥మంచి॥
1. పచ్చికగల చోటులో
విశ్రమింపజేయును
శాంతికరపు జలముల
చెంతను నడిపించును ॥మంచి॥
2. అంధకార లోయలో
తిరిగినా నే వెరువను
దుడ్డుకర్ర దండము
నన్ను ఆదరించును ॥మంచి॥
మంచి కాపరి
ఎంత ప్రేమతో నన్ను కోరి
దారి తప్పిన నన్ను చేరి
చేర్చినాడు తన దరి ॥మంచి॥
1. పచ్చికగల చోటులో
విశ్రమింపజేయును
శాంతికరపు జలముల
చెంతను నడిపించును ॥మంచి॥
2. అంధకార లోయలో
తిరిగినా నే వెరువను
దుడ్డుకర్ర దండము
నన్ను ఆదరించును ॥మంచి॥