…అడుగు ప్రతివాడును పొందును,… మత్తయి 7:8
పల్లవి : ప్రార్థన చేయుడి భారంబుతో – యేసుని వేడుడి అతి ప్రేమతో (2)
1. అడుగుడి నిండు మనస్సుతో (4) అది మీకియ్యబడును (2) ॥ప్రా॥
2. చిన్నపిల్లల చిన్ని ప్రార్థన (4) యేసుకు అతి ప్రియము (2) ॥ప్రా॥