నమ్ముట నీవలననైతే
సమస్తము సాధ్యమే
నమ్మికతో ప్రార్ధించితే
సర్వము నీ వశమే
1 నమ్మికతో సింహాల
నోళ్ళ మూయబడెను
నమ్మికతో అగ్నిబలము
2 నమ్మికతో సముద్రమే
పాయలుగా చీలెను.
నమ్మికతో ప్రాకారపు
3. నమ్మికతో ఎందరికో
స్వస్థత కలిగెను
నమ్మికతో పాపపు
బంధకాలే తొలిగెను ॥నమ్ము॥