newjerusalemministries.com

ఉన్నత దేశమునకు వెళ్లుచున్నాను(సీయోను పిల్లల పాటలు)/ Unnatha deshamunaku Velluchunnanu

… నిత్య రక్షణ… హెబ్రీ 5:10 పల్లవి : ఉన్నత దేశమునకు వెళ్లుచున్నాను-రక్షణోడలో నేను రక్షణోడలో(2) 1. అచ్చట చూచెదను నోవహును తాను చేసిన ఓడ అచ్చటుండదు (2)     యోనాను చూతున్ గాని మత్స్యముండదు-ప-ర-లో-కములో (2) ॥ఉ॥ 2. పరమున చూచెదను పౌలును-గాలి తుఫానులు అచ్చటలేవు     యెహోషువ కలడు యోర్దాను లేదు ప-ర-లో-కములో 3. నీటి మీద నడిచెను ప్రభు యేసు-చక్కని ఆ ముఖము జూచి హర్షింతును     ఎంత ఆనందం నేను వారితో […]