newjerusalemministries.com

యేసు ప్రభును స్తుతించుట( సీయోను  పిల్లలు పాటలు) / Yesu Prabhuni Sthuthinchuta

యెహోవా… నా ఉన్నత దుర్గము… కీర్తన 18:2 పల్లవి:  యేసు ప్రభును స్తుతించుట యెంతో యెంతో మంచిది  (2) 1. మహోన్నతుడా – నీ నామమును (2)     స్తుతించుటయే – బహుమంచిది (2) అ.ప.:  హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా (2)        ॥యేసు॥ 2. విలువైన రక్తము – సిలువలో కార్చి     కలుషాత్ముల మమ్ము – ప్రభు కడిగెను             ॥హల్లె॥ 3. ఎంతో గొప్ప – రక్షణనిచ్చి     […]