newjerusalemministries.com

Welcome to New Jerusalem Ministries Hyderabad

సింహపు పిల్లలు లేమిగలపై (సీయోను పిల్లల పాటలు) / Simhapu Pillalu Lemigalavai

…యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. కీర్తన 34:10 సింహపు పిల్లలు లేమిగలపై – ఎంతో ఆకలి గొనుచుండును          (1) నీవు వాటిని సమీపించిన – హఁహూఁ అని గర్జించున్                (1) యెహోవాను ఆశ్రయించు – వారికి యెట్టి మేలు కొదువుండదు      (1) ఇదియే బైబిలు చెప్పెడి సత్యం (1) ఇది నిజమే ఇది నిజమే          (2)