ప్రార్థన శక్తి నాకు / Praardhana Shakthi Naaku
నాకై చీల్చబడ్డ / Naakai Cheelchabadda
శక్తి గల దేవుడు మన యేసయ్య / Shakthi Gala Devudu Mana Yesayya
శక్తి గల దేవుడు మన యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య విన్నావా కన్నావా నీవెపుడైనా చూశావా 1 ఎఱ్ఱ సంద్రాన్ని పాయలుగా చేశాడు. ఆరిన నేలను తన ప్రజలను నడిపాడు. 2 నాల్గు రోజులైన సమాధిని తెరిచాడు చచ్చిన లాజరును తిరిగి లేవమన్నాడు 3 ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారంగా ఇచ్చాడు
శక్తిగల యేసుక్రీస్తు నామంలో / Shakthigala Yesukreesthu Namamulo
శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయము పొందుతాను నేను అన్నిటిలో అ.ప: యేసులో నిలిస్తే గొప్పజయం యేసుతో నడిస్తే లేదు భయం ॥శక్తి॥ 1. బలశాలి గొల్యాతును చిన్న రాయితో పడగొట్టెను దావీదు దైవబలముతో దేవునిపై ఉంచెదను విశ్వాసం దేవుని కర్పించెదను నా జీవితం ॥యేసు॥ 2. లెక్కలేని శత్రువులను కొద్దిమందితో గెలిచినాడు యెహోషువ ప్రార్ధనాత్మతో ప్రార్ధనతో గెలిచెదను సమస్తం లోకంలో నిలిచెదను ప్రభుకోసం ॥యేసు॥