newjerusalemministries.com

ఆదిలో మన దేవుడు – భూమి ఆకాశంబుల సృజియించెను (సీయోను పిల్లల పాటలు) / Aadi Lo Mana Devudu-Bhoomi Akashambula Srujinchenu

… సమస్త సమూహమును… దేవుడు… యేడవదినములోగా సంపూర్తిచేసి,… ఆది 2:1,2 పల్లవి : ఆదిలో మన దేవుడు – భూమి ఆకాశంబుల సృజియించెను (2) 1. శూన్యము నుండి సృష్టిని చేసే – చీకటిని వెలుగుగ మార్చెను (2)     సూర్య చంద్ర నక్షత్రములను తన నోటి మాటతో సృజియించెను(1) ॥ఆ॥ 2. అడవి పువ్వులను ఆకాశపక్షులను     జల చరముల సృజియించెను తన వాక్కుతో(2)     తన స్వరూపము నందు నరులను సృజియించె     ఆరు […]

ఇది దేవుడు మనకిచ్చిన దినము / Idi Devudu Manaku Icchina Dinamu

ఇది దేవుడు మనకిచ్చిన దినము ఉత్సాహముతో స్తుతి పాడెదము ఆ దేవుని చేతి పని మనము తన సేవలో సాగుట ఘనము 1. దేవుడు ఇచ్చెను ప్రతి క్షణము ఎంతో విలువని గమనించుము దేవుడు మెచ్చెను ప్రతిదినము ఆయన మహిమ కొరకు వాడుము