newjerusalemministries.com

యేసే గొప్ప దేవుడు

యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)స్తోత్రము మహిమ జ్ఞానము శక్తిఘనతా బలము కలుగును ఆమెన్ (2)         ||యేసే|| మహా శ్రమలలో వ్యాధి బాధలలోసహనము చూపి స్థిరముగ నిలచినయోబు వలె నే జీవించెదను (2)అద్వితీయుడు ఆదిసంభూతుడుదీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము|| ప్రార్థన శక్తితో ఆత్మ బలముతోలోకమునకు ప్రభువును చాటినదానియేలు వలె జీవింతును (2)మహోన్నతుడు మన రక్షకుడుఆశ్రయ దుర్గము మన ప్రభు […]

యేసూ ప్రభుని స్తుతించుట

యేసూ ప్రభుని స్తుతించుటఎంతో ఎంతో మంచిది (2)మహోన్నతుడా నీ నామమునుస్తుతించుటయే బహు మంచిది (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా           ||యేసూ ప్రభుని|| విలువైన రక్తము సిలువలో కార్చికలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని|| ఎంతో గొప్ప రక్షణనిచ్చివింతైన జనముగా మేము చేసెను (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

యేసూ నన్ను ప్రేమించినావు

యేసూ నన్ను ప్రేమించినావుపాపినైన – నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తిదా-నముగా జీవము సిలువపై (2)ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమకన్న మించిన ప్రేమతో (2)         ||యేసూ|| తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడేదురుతుండనై యుంటిని (2)నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పుడేహ్యంబులై యుండగ (2)         ||యేసూ|| మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్మించ ప్రేమించి-నావు (2)ఆహా – యెంచ శక్యముగాని […]

యేసూ నన్ ప్రేమించితివి

యేసూ నన్ ప్రేమించితివిఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానేనా పాప భారము తొలగే (2)         ||యేసూ|| నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని (2)నా పాపములచే నేను నిన్ను విసిగించితిని               ||యేసూ|| నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను (2)నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి            ||యేసూ|| రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి (2)క్రయముగా నీ […]

యేసూ.. ఎంతో వరాల

యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీదిచిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసుప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2)      ||యేసూ|| గాలి వానొచ్చి నడి యేటిలోననావ అల్లాడగా – నీవే కాపాడినవే హో..కంట చూడంగ గాలాగిపోయేఅలలే చల్లారెనే – మహిమ చూపించావే (2)నీవే రేవంట ఏ నావకైనాకడలే నీవంట ఏ వాగుకైనా (2)ఉప్పొంగె నీ ప్రేమలో       ||ప్రభువా|| దిక్కు లేనట్టి దీనాత్ములంటేనీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ..జంతు బలులిచ్చే మూడాత్ములంటేనీలో కలిగే […]

యేసుని ప్రేమ యేసు వార్త

యేసుని ప్రేమ యేసు వార్తవాసిగ చాటను వెళ్ళెదముఆశతో యేసు సజీవ సాక్షులైదిశలన్నిటను వ్యాపించెదమువినుము ప్రభుని స్వరము (2)ప్రభు యేసు సన్నిధి తోడు రాగాకడుదూర తీరాలు చేరెదము        ||యేసుని|| మరణ ఛాయ లోయలలోనాశన కూపపు లోతులలో (2)చితికెను బ్రతుకులెన్నో (2)ప్రేమ తోడను చేరి వారినిప్రభు యేసు కొరకై గెలిచెదము      ||యేసుని|| కాపరి లేని గొర్రెలుగావేసారెనుగ సమూహములే (2)ప్రజలను చూచెదమా (2)ప్రేమ తోడను చేరి వారినిప్రభు యేసు కొరకై గెలిచెదము      ||యేసుని||

యేసుని నామంలో

యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3)రక్షణకు విడుదలకు స్వస్థతకు (2)      ||యేసుని|| ఎనలేని ప్రేమ నాపై చూపించితివేనీ బలియాగం నన్ను రక్షించెనే (3)రక్షణ విడుదల స్వస్థత (2) కుమ్మరించుము నీ ఆత్మనువేచియున్నాము నీ రాకకై (3)       ||రక్షణకు||

యేసుని నా మదిలో స్వీకరించాను

యేసుని నా మదిలో స్వీకరించానుఆయన నామములో రక్షణ పొందాను (2)నేను నేనే కాను… నాలో నా యేసే… (2)హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ          ||యేసుని|| పాతవి గతియించెనుక్రొత్తవి మొదలాయెను (2)నా పాప హృదయింలో రారాజు జన్మించెనా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2)యేసే నా జీవం…ఆ ప్రభువే నా దెైవం (2)           ||హల్లెలూయ|| నీ పాపం తొలగాలన్నానీ దుుఃఖం కరగాలన్నా (2)యేసుని నీ మదిలోకి స్వీకరించాలిఆయన నామములోనే […]

యేసుని తిరు హృదయమా

యేసుని తిరు హృదయమానన్ను రక్షించు నా దైవమా (2)స్నేహితుని వోలె ఆదరించావుబోధకుడై నన్ను మందలించావు (2)          ||యేసుని|| కష్టములొ నన్ను నీ రెక్కల దాచావుదుఃఖంలో నా కన్నీరు తుడిచావు (2)ఏ విధమున నిన్ను నే పొగడగలను (2)నీ ఋణమును నేనెలా తీర్చగలనునా తండ్రి నా దేవా          ||యేసుని|| నను కాచి కాపాడే నా మంచి కాపరివినాకింక భయమేల నీ అండదండలలో (2)జీవించెద నీ బిడ్డగ ఏ చింత లేక (2)నీ ఆత్మతో దీవించు నా యేసునా […]

యేసుతో ఠీవిగాను పోదమా

యేసుతో ఠీవిగాను పోదమాఅడ్డుగా వచ్చు వైరి గెల్వనుయుద్ధనాదంబుతో బోదము            ||యేసుతో|| రారాజు సైన్యమందు చేరనుఆ రాజు దివ్య సేవ చేయను (2)యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2)యేసుతో ఠీవిగాను వెడలను           ||యేసుతో|| విశ్వాస కవచమును ధరించుచుఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2)అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2)యేసుతో ఠీవిగాను వెడలను           ||యేసుతో|| శోధనలు మనల చుట్టి వచ్చినాసాతాను అంబులెన్ని తగిలినా (2)భయములేదు మనకిక […]