మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు (సీయోను పిల్లల పాటలు)/ Maatalu Leni Pusthakamulu Maruvakandi Pillalu
…యేసుక్రీస్తు అనుగ్రహించు… జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. 2 పేతురు 3:18 పల్లవి : మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు(2) మనసార ధ్యానించుడి రంగులలోన నన్ను(2) 1.బంగారం – పరలోకమునకు గురుతు పిల్లల్లాంటి వారిదే పరలోకమనే ప్రభువు(2) ॥మాట॥ 2. నలుపు – పాపమునకు గురుతు పాపము వలన జీతము మరణము ॥మాట॥ 3. ఎరుపు – యేసు రక్తమునకు గురుతు ప్రతి పాపము నుండి – పవిత్రులుగా చేయును॥మాట॥ 4. తెలుపు […]
మంచి దేశములో నే నుండ గోరెదన్ (సీయోను పిల్లల పాటలు)/ Manchi Deshamulo Ne Nunda Goredan
వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు,… ప్రకటన 7:16 మంచి దేశములో నే నుండ గోరెదన్ (1) మంచి దేశమునకు నన్ను నడిపించును (1) ఆ దేశం ఆనందమైనది, ఆకలి దప్పిక లేనిది (2) దానిలో నేనుండెదన్, యేసుతో నెల్లప్పుడుండెదన్ (2) బంగారు రాజ్యములో, సంగీత నాదములతో (2) నిండైన హృదయంబుతో మెండుగ నేనుండెదన్ (2) Repeat first four lines
ముందుకే సాగెదం ముందుకే సాగెదం (సీయోను పిల్లల పాటలు) /Munduke Saagedam Munduke Saagedam
…గొట్టెపిల్ల రక్తమును బట్టి… వానిని జయించియున్నారు… ప్రకటన 12:11 1. ముందుకే సాగెదం ముందుకే సాగెదం – మేము యేసుని సైనికులం గీతముల్ పాడి గీతముల్ పాడి – జయ జయ గీతములు 2. సాతాన్ నన్ను ఎదిరించినన్ – యేసు ద్వారా జయించెదను పాపం నన్ను జయించకుండ – యేసు రక్తముచే జయింతున్ (2) Repeat first 2 lines
ముందునున్న వాటికై – సంతోషముగా సాగుదం (సీయోను పిల్లల పాటలు) / Mundunna Vaatikai-Santhoshamugaa saagudaam
మేము వెలుగు దీపాలం / Memu Velugu Deepalam
మేము వెలుగు దీపాలం పువ్వులం దివ్వెలం యేసు దీపాలం ప వెలుగునిచ్చె పిల్లలం క్రీస్తు దీపాలం 1. వెలుగును అందరికి పంచెదం జీవబాటను మేము చూపెదం వెలుగులో నడవడిక నేర్పెదం సువార్తికులుగా మేము సాగెదం 2. ఆరిన దీపాలను వెలిగించుతాం పడిన దీపాలను లేపుతాం పరలోక మార్గమును చూపుతాం మిషనరీలుగా మేము వెళ్ళెదం
మేమే మేమే యేసుక్రీస్తు బిడ్డలం / Meme Meme Yesu Kreesthu Biddalam
మేమే మేమే యేసుక్రీస్తు బిడ్డలం మేమే మేమే క్రీస్తుకు ప్రియ వారసులం పువ్వులం దివ్వెలం బలిపీఠపు గువ్వలం 1 ఐదువేల మందికి సంతృప్తిని ఇచ్చిన యేసు విరచి ఇచ్చినట్టి ఐదు రొట్టె చేపలం ఐదు రొట్టెలం రెండు చిన్ని చేపలం 2. కానా విందులో ఆత్మ దాహమును తీర్చిన యేసు ఆశీర్వదించినట్టి రాతి బానలం ఆరు రాతి బానలం
మనము దేవుని పిల్లలము / Manamu Devuni Pillalamu
మనము దేవుని పిల్లలము విలువ కలిగిన బాలలము చేరి కొలుతుము ప్రస్తుతింతుము యేసుప్రభుని మేలులకై ॥మన॥ 1. ఐదు రొట్టెలు రెండు చేపలు యేసుకిచ్చిన బాలుడను జైలు నుండి పేతురొచ్చిన సంగతి తెలిపిన బాలికను యెరూషలేము నగరు కొరకై చెక్కబడిన గుమ్మములం 2. యేసుస్వామి ఎత్తుకొని ముద్దాడిన ప్రియ బాలుడను కుష్టరోగి నయమానుకు శుభవార్త తెలిపిన బాలికను దైవ దీవెనలందు ఎదిగే దేవదేవుని దీపములం
మేము సంచరించి చూచిన దేశము / Memu Sancharinchi Chusina Deshamu
మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ప్రాకారముగల పట్టణములుండెను పాలు తేనెల్ ప్రవహించెను తిరిగితిమి నలుబది దినముల్ తెచ్చితిమి దేశపు పండ్లన్ దేవుడే మనకు తోడు నీడని ధైర్యముతో సాగెదము
మంచి దేశములో / Manchi Deshamlo
మంచి దేశములో నేనుండగోరెదన్ మంచి దేశమునకు నన్ను నడిపించుము ఆ దేశం ఆనందమైనది ఆకలి దప్పిక లేనిది దానిలో నేనుండెదన్ యేసుతో ఎల్లప్పుడుండెదన్ 1. బంగారు రాజ్యంబులో సంగీత గానంబుతో నిండైన హృదయంబుతో మెండుగా నే పాడెదన్
మేమంటే ఎవరో తెలుసా తెలుసా / Memante Evaro Thelusa Thelusa
1. మేమంటే ఎవరో తెలుసా తెలుసా దేవుని ఉద్యానవనం మేమేంటో మీకు తెలుసా తెలుసా దేవుని నక్షత్రాలం దేవుని బహుమానం దీవెన పుత్రులం దేవుని సంపాద్యం ఆయన సర్వస్వం 2. మేమేం చేస్తామో తెలుసా తెలుసా యేసయ్యను ఉరేగిస్తాం మేమేలా ఉంటామో తెలుసా తెలుసా యేసయ్య బాణాలుగా భావి పౌరులుగా బైబిల్ వీరులుగా యేసు వెంటే వెళ్తూ అపవాదిని తరిమేస్తాం మేమౌతామో తెలుసా తెలుసా యేసయ్య ప్రియ శిష్యులం మా గురి ఏమిటో తెలుసా తెలుసా సువార్తను […]