newjerusalemministries.com

నీ నామమే స్తుతినొందు గాక (సీయోను పిల్లల పాటలు)/ Nee Naamame sthuthinondu gaaka

…నీ రాజ్యము వచ్చుగాక,… మత్తయి 6:10 పల్లవి : నీ నామమే స్తుతినొందు గాక                          (1) నీ రాజ్యమే ఏతెంచు గాక                               (1) నీ చిత్తమే సిద్ధించు గాక                                  (1) యేసు ప్రభు యుగయుగముల వరకు       (1) హల్లెలూయ – ఆమేన్ ఆమేన్                         (2) 1.సర్వాధికారియు – సర్వ శక్తి గల్గినది (2)     సకల పాప విమోచన నీ నామమే 2. న్యాయానికి స్థానము – ప్రేమకు మూలము     పరిశుద్ధంబైనది నీ రాజ్యమే […]

నాకై యేసు కట్టెను – సుందరము బంగారిల్లు        (సీయోను పిల్లల పాటలు) / Nakai Yesu Kattenu Sundaramu Bangaarillu

…దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు,… ప్రక 21:4 1. నాకై యేసు కట్టెను – సుందరము బంగారిల్లు                                     (2)     కన్నీరును కలతలు లేవు – యుగయుగములు పరమానందం       (2) 2. రాత్రింబగలందుండదు – సూర్యచంద్రులుండవు                             (2)     ప్రభు యేసే ప్రకాశించున్ – ఆ వెలుగులో నే నడిచెదను                   (2) 3. జీవ వృక్షమందుండు – జీవ మకుటమందుండు                                 (2)     ఆకలి లేదు దాహము లేదు – తిని త్రాగుట అందుండదు […]

నా మందిరం అందరికి ప్రార్థన మందిరము (సీయోను పిల్లల) / Naa Mandiram Andariki Praadhana

నా మందిరము ప్రార్థన మందిరము… మత్తయి 21:13 పల్లవి : నా మందిరం అందరికి ప్రార్థన మందిరము (2) దొంగల గుహగా చేయువారిన్- కొరడాతో నేను తరిమెదను (2) 1. ఓ చెల్లీ, తమ్ములారా నీవే ఆ ఆలయము (2)     నీ హృదయము దేవుని ఆలయం     మరువకుము ఈ సత్యమును(2) ॥నా మందిరం॥ 2. దుష్టుడు చెడు సైతాను – నిన్ను సమీపించిన     నా హృదయములో స్థలము     నీకు లేదని వానిని […]

నాదు చిన్న హృదయము యేసు సదనము (సీయోను పిల్లల పాటలు)/ Naadu Chinna Hrudayamu Yesu Sadanamu

…ఊరకుండుమని… చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. మార్కు 4:39 1. నాదు చిన్న హృదయము యేసు సదనము     అందులోన యేసుడు వసించుచుండును(2)     దుష్టుడు, దురాత్ముడు నన్ను పిలిచినా     యేసు ప్రభుని చూచి వాడు పారిపోవును(2) 2. నాదు చిన్న హృదయము నావ వంటిది     నాదు చిన్ని నావను యేసే నడుపును     భీకర తుఫానులు కదలివచ్చినా    యేసు ప్రభుని మాటతోడ నిమ్మళించును

నీటికి దుప్పి వెదకినట్లు (సీయోను పిల్లల పాటలు)/ Neetiki Duppi Vedakinattlu

….దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తన 42:1 నీటికి దుప్పి వెదకినట్లు – నా ఆత్మ దేవుని వెదకినది నీటికి దుప్పి వెదకినట్లు – జీవము గల దేవుని వెదకినది (1) దేవుని వెదకి కనుగొనగా – దేవుని ప్రేమతొ నిండినది నిండి పొర్లినది(2)

నే నాడి పాడి స్తుతింతున్ (సీయోను పిల్లల పాటలు)/ Ne Naadi Paadi Sthuthinthun

…తన రక్తమువలన మన పాపములనుండి… విడిపించి… ప్రకటన 1:6 నే నాడి పాడి స్తుతింతున్ – నేనానందించి స్తుతింతున్      (1) నేనాడి పాడి స్తుతింతున్ – నా పాపం పోయెను             (1) నా యేసు రక్తమే – విడుదల నిచ్చెనే                             (2) నా పాపం దొరలిపోయె – నా పాపం దొరలిపోయె         (1) అది దొరలి దొరలిపోయి – అది మాయమయ్యెను           (1)

నా కొరకొచ్చెను, నా శ్రమ పొందెను (సీయోను పిల్లల పాటలు)/ Naa Koraku Vachenu Naa Shrama Pondenu

క్రీస్తు శరీరమందు శ్రమపడెను… 1 పేతురు 4:1 నా కొరకొచ్చెను, నా శ్రమ పొందెను       (2) సిలువలో బలియాయెను యేసు            (1) పాపిని నేను తన ప్రేమ చూపెను            (1) పాపముల్ దూరపరచెన్                     (2)