నా ధ్యానము గానము ప్రాణము యేసే / Naa Dhyaanamu Gaanamu Pranamu Yese
నా ధ్యానము గానము ప్రాణము యేసే నా ప్రార్ధన ఆరాధాన సమర్పణ దేవునికే ధ్యానింతును వాక్యము దివారాత్రము జీవింతును యేసుతోనే చిరకాలము 1. మర్మము దేవుని వాక్యము నిర్మలము క్షేమాధారము ఆనంద ప్రవాహము జీవము అది ఆహారము జీవనాధారము 2. దేవుని స్వరమే ఆ వాక్యము దైవస్వరూప వాక్య దర్శనము మదిలోన మంటలు రేగెను మండెదను యేసుని ప్రకటింతును
ధింతకుం ధింతకుం ధింతకుం /Dinthakum Dinthakum
ధింతకుం ధింతకుం ధింతకుం తయ్యారే (2) ఏటిలోన గులకరాళ్ళు ఐదు ఏరెను ధింతకుం ధింతకుం ధింతకుం తయ్యారే వడిసెలో ఒకటి పెట్టి త్వరగా తిప్పను ధింతకుం ధింతకుం ధింతకుం తయ్యారే స్పీడు పెంచెను సూపర్ స్పీడు పెంచెను యెహోవాదే యుద్ధమంటూ రాయి విసిరెను శత్రువైన గొల్యాతు కుప్పకూలెను ధింతకుం ధింతకుం ధింతకుం తయ్యారే (2)