ఉదయ సాయంత్ర మెన్నడు(సీయోను పిల్లల పాటలు) / Udaya Sayanthramennadu
దానియేలు,… అనుదినము ముమ్మారు ప్రార్థనచేయుచు వచ్చుచున్నాడు… దాని 6:13 ఉదయ సాయంత్ర మెన్నడు-ప్రార్థించ యేసు నేర్పించెను (2) ప్రార్థింతును (3) యేసు వలె (1) (రెండు సార్లు పాడవలెను) దానియేల్ వలె యెల్లప్పుడు సిగ్గుపడక ప్రార్థింతును (2) ఆత్మతోను సత్యముతో యెల్లప్పుడు ఆరాధింతున్ (2) Repeat first line
ఉన్నత దేశమునకు వెళ్లుచున్నాను(సీయోను పిల్లల పాటలు)/ Unnatha deshamunaku Velluchunnanu
… నిత్య రక్షణ… హెబ్రీ 5:10 పల్లవి : ఉన్నత దేశమునకు వెళ్లుచున్నాను-రక్షణోడలో నేను రక్షణోడలో(2) 1. అచ్చట చూచెదను నోవహును తాను చేసిన ఓడ అచ్చటుండదు (2) యోనాను చూతున్ గాని మత్స్యముండదు-ప-ర-లో-కములో (2) ॥ఉ॥ 2. పరమున చూచెదను పౌలును-గాలి తుఫానులు అచ్చటలేవు యెహోషువ కలడు యోర్దాను లేదు ప-ర-లో-కములో 3. నీటి మీద నడిచెను ప్రభు యేసు-చక్కని ఆ ముఖము జూచి హర్షింతును ఎంత ఆనందం నేను వారితో […]
ఉదయ సాయంత్రమెన్నడు / Udayam Sayanthrammennadu
ఉదయ సాయంత్రమెన్నడు ప్రార్ధించ యేసు నేర్పించెను (2) ప్రార్ధింతును ప్రార్ధింతును ప్రార్ధింతును యేసువలె (2) 1. దానియేలవలె ఎల్లప్పుడు సిగ్గుపడక ప్రార్ధింతును (2) ఆత్మతోను సత్యముతో ఎల్లప్పుడు ఆరాధింతున్ (2)
ఉదయకాలము మధ్యాహ్నము / Udayakalamu Madhyahaanamu
1. ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము చీకటివేళలో చింతలేదు బాధ లేదు భయము లేదులే యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు (2) 2. లోకమునకు వెలుగైన ఆ యేసే దారి చూపును చింతలేదు బాధ లేదు భయము లేదులే యేసు ఉన్నాడు. నాలో యేసు ఉన్నాడు(2)