newjerusalemministries.com

హల్లే హల్లే హల్లే హల్లేలూయా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)
నిను చూడని కనులేల నాకు
నిను పాడని గొంతేల నాకు (2)
నిను ప్రకటింపని పెదవులేల
నిను స్మరియించని బ్రతుకు ఏల (2)      ||హల్లే||

నే పాపిగా జీవించగా
నీవు ప్రేమతో చూచావయ్యా (2)
నాకు మరణము విధియింపగా
నాపై జాలిని చూపితివే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని మొరపెట్టగా
నీ దయ చేత దృష్టించినావే (2)      ||నిను||

నా శాపము తొలగించినావు
నా దోషము భరియించినావు (2)
నాకు జీవం మార్గం నీవైతివయ్యా
నిత్య నరకాన్ని తప్పించినావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని విలపించగా
నీ కృప చేత రక్షించినావు (2)      ||నిను||

Halle Halle Halle Hallelooyaa
Aamen Halle Halle Halle Hallelooyaa (2)
Ninu Choodani Kanulela Naaku
Ninu Paadani Gonthela Naaku (2)
Ninu Prakatimpani Pedavulela
Ninu Smariyinchani Brathuku Aela (2)    ||Halle||

Ne Paapigaa Jeevinchagaa
Neevu Prematho Choochaavayyaa (2)
Naaku Maranamu Vidhiyimpagaa
Naapai Jaalini Choopithive (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)
Yesayyaa Yani Morapettagaa
Nee Daya Chetha Drushtinchinaave (2)      ||Ninu||

Naa Shaapamu Tholaginchinaavu
Naa Doshamu Bhariyinchinaavu (2)
Naaku Jeevam Maargam Neevaithivayyaa
Nithya Narakaanni Thappinchinaavu (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)
Yesayyaa Yani Vilapinchagaa
Nee Krupa Chetha Rakshinchinaavu (2)      ||Ninu||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *