మన యతిక్రమక్రియలనుబట్టి… (క్రీస్తు) గాయపరచబడెను. యెషయా 53:5
పల్లవి : స్తుతింతున్ ప్రభునే జై యంచు (2)
1.మరువజాల ఆ దృశ్యము ప్రభు యేసువా (1)
కల్వరిలో నీవే సిల్వన్ – వ్రేలాడితివా దర్గా కి (1)
కాళ్లు చేతులు శరీరమంతా – గాయపర్చబడితివా (2)
గ్రహించితి నివియన్నియు – నా పాపము వలనే (2) ॥స్తుతి॥
2. మరువజాల నేనో దేవా – నీదు ప్రేమను (1)
ఓర్చె శిక్ష నీ పుత్రుడే – అతి ఘనంబుగా (1)
నాదు పాప క్రయమునంత – కల్వరి పై చెల్లించెను (2)
నే గాంచితి నిన్నే సిల్వన్ – పొందితి రక్షణ (2) ॥స్తుతి॥
Paranthu wah hamare hee apraadhon ke kaaran ghaayal kiyaa gayaa,… Isaiah 53:5
Cho : Stuti ho Prabhu ki jai kar (2)
1. Bhulunga nahin us drisya ko – Prabhu Yishu ke (1)
Tangaya gaya tha Prabhu – Krus par kalvary ke (1)
Sari deh aur hath paun bhi – Chot he chot se purna the (2)
Mujhe yad ai iska karan, aparad hi tha mere (2) IIStutill
2. Bhulunga nahin us wachan ko – Prabhu Yeshu ke
Kaha tha krus par Yishu ne – Prem se adra ho ke
Pap ka rin aur pap ka dand – Maine uthaya tere liye
Kamaya uddhar maine yahan – Hai yah tere liye IIStutill