newjerusalemministries.com

స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను (2)        ||స్తుతించెదను||

పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు (2)
పరము చేర్చి ఫలములిచ్చె
పావనుడగు మా ప్రభువు నీవే (2)        ||స్తుతించెదను||

కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు (2)
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య (2)        ||స్తుతించెదను||

సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా (2)
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును (2)        ||స్తుతించెదను||

Sthuthinchedanu – Ninnu Nenu Manasaaraa
Bhaijinchedanu – Nenu Ninnu Dinadinamu
Sthothraarhudavu Neeve Prabhu
Samasthamu Nee Karpinchedanu (2)          ||Sthuthinchedanu||

Poojaarhudavu Pavithrudavu
Paapini Kshamiyinche Mithrudavu (2)
Paramu Cherchi Phalamulichche
Paavanudagu Maa Prabhuvu Neeve (2)          ||Sthuthinchedanu||

Krupaa Kanikaramulu Gala Devaa
Karuna Joopi Kanikarinchu (2)
Kanti Reppa Vale Kaapaadu
Kadavaraku Mammu Kaavumayaa (2)          ||Sthuthinchedanu||

Sarvashakthi Gala Maa Prabhuvaa
Sajeeva Saakshigaa Cheyumayaa (2)
Sthiraparachi Mammu Balaparachu
Sadaa Neeke Sthothraalarpinthun (2)          ||Sthuthinchedanu||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *