newjerusalemministries.com

…యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. కీర్తన 34:10

సింహపు పిల్లలు లేమిగలపై – ఎంతో ఆకలి గొనుచుండును          (1)

నీవు వాటిని సమీపించిన – హఁహూఁ అని గర్జించున్                (1)

యెహోవాను ఆశ్రయించు – వారికి యెట్టి మేలు కొదువుండదు      (1)

ఇదియే బైబిలు చెప్పెడి సత్యం (1) ఇది నిజమే ఇది నిజమే          (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *