newjerusalemministries.com

రైలుబండి రైలూ

చుకుబుకు చుకుబుకు రైలు

1. యేసు నా డ్రైవర్‌

ఆయనే నా మాస్టర్‌

ఆ రైలులో కూర్చుంటే

భయమేమి లేదు

2. డబ్బులేమి అడగడు

రక్షణ టికెట్టు చాలు

పరలోకానికి నన్ను తీసుకుపోతాడు.

మమ్మి టాటా డాడీ టాటా

అంకుల్‌ టాటా ఆంటీ టాటా

అన్న టాటా తమ్ముడు టాటా

అక్క టాటా చెల్లి టాటా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *