newjerusalemministries.com

యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును,… యోహాను 14:6

పల్లవి : రెండే రెండు మార్గములు – కలవని బైబిలు చెప్పుచున్నది (1)

మార్గము కావలయునో – నేడే నిశ్చయించుకొను (1)

1. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు(2)

    ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి  (2)  ॥రె॥

2. నేనే మార్గము సత్యమని – జీవము నిచ్చెడు వాడనని నా    (2)

    ద్వారానే తప్పమరి – చేరరు ఎవ్వరు పరమునకు            (2) ॥రె॥

3. పాపికి జీతము మరణంబు – పరిశుద్ధ యేసే మార్గంబు     (2)

    తెరువు నీదు హృదయద్వారం – స్వీకరించు ప్రభు యేసుని(2) ॥రె॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *