newjerusalemministries.com

Welcome to New Jerusalem Ministries Hyderabad

…ఆయన నిన్ను పిలుచుచున్నాడు… మార్కు 10:49

పల్లవి : యేసు ప్రభు పిలుచుచుండెన్-నూతన జీవం నీకిచ్చుటకు (1)

ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్-దొరుకు ముక్తి ప్రభు చెంతనే(1)

అ.ప.: రండి రండి – పిల్లల్లారా వెళ్లెదము మనమందరము (2)

1. అందరిలో ఉన్నతుడు – ఆయనన్ నీవు చేర్చుకొను (2)

    రక్షణ నీవు పొందు నేడే(2)                       ॥రండి॥

2. నీ జీవము ఏపాటిది – ఒకనాడిది విడువవలెన్

    వ్యర్థం వ్యర్థం – ఈలోక మాయ (2)            ॥రండి॥

3. నీ కొరకే-తెంచెనిల – ముక్తినిచ్చే యేసుప్రభు (2)

    ఒప్పుకొను తప్పిదములన్(2)           ॥రండి॥

… mere paas aao;… Matt. 11:28

పల్లవి : ఈశు మసీ బులాతా హై – నయా జీవన్ తుజ్కో దేనే (1)

ప్రేమే తుజే బులాతాహై – ఈశుకే పాస్ హై జిందగీ(1)

అ.ప.: ఆవో భాయో ఆవో బహనో – హం సబ్ ఛలే ఈశుకే పాస్(2)

1. సబ్సే మహాన్ హై ఈశు మసీ-అప్నాలో యార్ ఈశుకో ఆజ్ (2)

    ముక్తి ఉద్ధార్ పావోంగే తూ (2)                                      ॥ఆవో॥

2. తేరా జీవన్ దో దిన్కా హై – ఏక్ దిన్ తుజే మిట్ జానా హై

    వ్యర్డ్ హి వ్యర్ద్ హై – ఏ జగ్కీ మాయా                               ॥ఆవో॥

3. తేరే లియే జగే ఆయా – ముక్తి సందేశ్ లాయా ఈశు

    ఆజా జల్ద్ పశ్చాత్తాప్ కర్                                               ॥ఆవో॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *