యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును;… యోహాను సువార్త 14:6
యేసు చెప్పెను నేనే మార్గమును, (1)
యేసు చెప్పెను నేనే సత్యమును, (1)
యేసు చెప్పెను నేనే జీవమును, (1)
నా ద్వారానే తప్ప – యెవడును తండ్రి యొద్దకు (2)
రాడు, రాడు తండ్రి యొద్దకు రాడు (2)
యోహాను సువార్త పదునాలుగు ఆరు (2)
యేసు చెప్పెను (4)