…తన రక్తమువలన మన పాపములనుండి… విడిపించి… ప్రకటన 1:6
నే నాడి పాడి స్తుతింతున్ – నేనానందించి స్తుతింతున్ (1)
నేనాడి పాడి స్తుతింతున్ – నా పాపం పోయెను (1)
నా యేసు రక్తమే – విడుదల నిచ్చెనే (2)
నా పాపం దొరలిపోయె – నా పాపం దొరలిపోయె (1)
అది దొరలి దొరలిపోయి – అది మాయమయ్యెను (1)