…ఊరకుండుమని…చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. మార్కు 4:39
నీ జీవిత నావలో క్రీస్తును – ఉంచుకొని యున్నచో (1)
చిరునగవుతో సాహసించెదవు – భీకర తుఫానులలో (1)
సాగివెళ్లుచు – సాగివెళ్లుచు (1)
చిరునగవుతో సాహసించెదవు (1) (భీకర తుఫానులలో-2)
He… rebuked the wind…. and there was a great calm. Mark 4:39
With Christ in the Vessel we can smile at the storm (1)
Smile at the storm (2)
With Christ in the Vessel we can smile at the storm (1)
As we go sailing home (1)
Sailing, sailing home (2)
With Christ in the Vessel we can smile at the storm (1)
As we go sailing home (1)