newjerusalemministries.com

నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2)       ||నీకసాధ్యమైనది||

వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం (2)
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

Neekasaadhyamainadi Ediyu Ledu
Samasthamu Saadhyamu Neeku (2)
Prabhuvaa Prabhuvaa
Samasthamu Saadhyam (2)       ||Neekasaadhyamainadi||

Vyaadhulanundi Swasthaparchuta Saadhyam – Saadhyam
Balaheenulaku Balamunichchuta Saadhyam – Saadhyam (2)
Neeku Satiyaina Devudu Lene Ledu Yesayyaa
Neeku Satiyaina Devudu Jagamuna Lene Ledayyaa (2)
Balavanthudaa Mahonnathudaa
Sthothraarhudaa – Naa Yesayyaa (2)       ||Neekasaadhyamainadi||

Paapamunundi Vidipinchuta Saadhyam – Saadhyam
Shaapamunundi Vimukthinichchuta Saadhyam – Saadhyam (2)
Neelaa Preminche Devudu Lene Ledu Yesayyaa
Neelaa Preminche Devudu Jagamuna Lene Ledayyaa (2)
Balavanthudaa Mahonnathudaa
Sthothraarhudaa – Naa Yesayyaa (2)       ||Neekasaadhyamainadi||

Dushta Shakthulanu Kaalchiveyuta Saadhyam – Saadhyam
Neethi Raajyamunu Sthaapinchuta Saadhyam – Saadhyam (2)
Neelaa Goppa Kaaryamulu Chese Devudu Ledu Yesayyaa
Neelaa Goppa Kaaryamulu Chese Devudu Jagamuna Lene Ledayyaa (2)
Balavanthudaa Mahonnathudaa
Sthothraarhudaa – Naa Yesayyaa (2)       ||Neekasaadhyamainadi||

Sarva Sathyamulo Nadipinchuta Saadhyam – Saadhyam
Parishuddhaathmanu Anugrahinchuta Saadhyam – Saadhyam (2)
Neelaa Parishuddha Devudu Lene Ledu Yesayyaa
Neelaa Parishuddha Devudu Jagamuna Lene Ledayyaa (2)
Balavanthudaa Mahonnathudaa
Sthothraarhudaa – Naa Yesayyaa (2)       ||Neekasaadhyamainadi||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *