పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion
నా మనో నేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి (2)
అంధకారములో నేనుండ (2)
వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో||
నే పాప భారము తోడ
చింతించి వగయుచునుంటి (2)
కల్వరి సిలువలో నా శ్రమలన్ (2)
పొంది నన్ విడిపించితివి (2) ||నా మనో||
ఎన్నాళ్ళు బ్రతికిననేమి
నీకై జీవించెద ప్రభువా (2)
బాధలు శోధనలు శ్రమలలో (2)
ఓదార్చి ఆదుకొంటివయా (2) ||నా మనో||
నీ సన్నిధిని నే కోరి
నీ సన్నిధిలో నే మారి (2)
స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2)
యుగయుగములు సర్వ యుగములు (2) ||నా మనో||
పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion
Naa Mano Nethramu Therachi
Naa Katina Hrudayamunu Maarchi (2)
Andhakaaramulo Nenunda (2)
Vedaki Nan Rakshinchithivi (2) ||Naa Mano||
Ne Paapa Bhaaramu Thoda
Chinthinchi Vagayuchununti (2)
Kalvari Siluvalo Naa Shramalan (2)
Pondi Nan Vidipinchithivi (2) ||Naa Mano||
Ennaallu Brathikinanemi
Neekai Jeevincheda Prabhuvaa (2)
Badhalu Shodhanalu Shramalalo (2)
Odaarchi Aadukontivayaa (2) ||Naa Mano||
Nee Sannidhini Ne Kori
Nee Sannidhilo Ne Maari (2)
Sthuthi Paathraga Aaraadhinthun (2)
Yugayugamulu Sarva Yugamulu (2) ||Naa Mano||