(క్రీస్తు)… ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. ఎఫెసీ 2:16
1. నా పాప భారము (1) దొర్లిపోయెన్(3)
నా పాప భారము దొర్లిపోయెన్ – రక్షకుని సిలువనొద్ద(1)
2. నదివలె సమాధానం (1) ప్రవహించెన్ (3)
నదివలె సమాధానం ప్రవహించెన్ – రక్షకుని సిలువనొద్ద (1)
3. నాలోన సంతోషం (1) ఉప్పొంగెను
నాలోన సంతోషం ఉప్పొంగెను(3) రక్షకుని సిలువనొద్ద(1)
…He is our peace,… Eph. 2:14
1. All of my burdens went rolling away, (1)
Rolling away, rolling away,(1)
All of my burdens went rolling away! (1)
Down at the Saviour’s Cross(1)
2. Peace like a river came into my heart,
Into my heart, into my heart
Peace like a river came into my heart
Down at the Saviour’s Cross
3. Joy like a fountain sprang up in my heart
Up in my heart, up in my heart
Joy like a fountain sprang up in my heart
Down at the Saviour’s Cross