newjerusalemministries.com

దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్
దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2)
నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్
నీ నామమునే ఘనపరచెదన్ (2)
హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2)

పనికిరాని నన్ను నీవు
ఉపయోగ పాత్రగ మలచితివే (2)
నీదు కృపతో నను రక్షించిన
దేవా నీకే వందనము (2)          ||హల్లెలూయ||

నీదు ప్రేమతో నను ప్రేమించి
నూతన జీవితం ఇచ్చితివి (2)
నీవు నాకై చేసావు త్యాగం
దేవా నీకే వందనము (2)         ||హల్లెలూయ||

నిన్ను నమ్మిన నీ ప్రజలకు
అండగా నీవు నిలచితివి (2)
మాట తప్పని నిజమైన ప్రభువా
దేవా నీకే వందనము (2)     ||హల్లెలూయ||

Devaa Naa Devaa Ninnu Keerthinchedan
Devaa Naa Prabhuvaa Ninnu Sthuthiyinchedan (2)
Ninnu Keerthinchedan – Ninnu Sthuthiyinchedan
Nee Naamamune Ghanaparachedan (2)
Hallelooya Hallelooya Yesayyaa
Hallelooya Hallelooya Hosannaa (2)

Panikiraani Nannu Neevu
Upayoga Paathraga Malachithive (2)
Needu krupatho Nanu Rakshinchina
Devaa Neeke Vandanamu (2)       ||Hallelooya||

Needu Prematho Nanu Preminchi
Noothana Jeevitham Ichchithivi (2)
Neevu Naakai Chesaavu Thyaagam
Devaa Neeke Vandanamu (2)       ||Hallelooya||

Ninnu Nammina Nee Prajalaku
Andagaa Neevu Nilachithivi (2)
Maata Thappani Nijamaina Prabhuvaa
Devaa Neeke Vandanamu (2)     ||Hallelooya||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *