newjerusalemministries.com

పాట రచయిత: విజయ్ ప్రసాద్ రెడ్డి
Lyricist: Vijay Prasad Reddy

పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం
క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం

దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2)
నా వరకైతే బ్రతుకుట నీ కోసం
చావైతే ఎంత గొప్ప లాభం (2)
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవయాగముగా నీకు సమర్పితం (2)         ||దేవా||

నా కరములు నా పదములు నీ పనిలో
అరిగి నలిగి పోవాలి ఇలలో
సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో
అలసి సొలసి పోవాలి నాలో (2)          ||నా శరీరము||

నా కాలము అనుకూలము నీ చిత్తముకై
ధనము ఘనము సమస్తము నీ పనికి
నా మరణము నీ చరణముల చెంతకై
నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2)          ||నా శరీరము||

పాట రచయిత: విజయ్ ప్రసాద్ రెడ్డి
Lyricist: Vijay Prasad Reddy

Paatha Nibandhanalo Ishraayelunu Devudu Korenu Dashama Bhaagam
Krottha Nibandhanalo Kraisthavulandaru Cheyavalasinadi Sajeeva Yaagam Idi Shareera Yaagam

Devaa Naa Jeevithamidigo Nee Sontham
Prathi Kshanam Nee Panikai Arpitham (2)
Naa Varakaithe Brathukuta Nee Kosam
Chaavaithe Entha Goppa Laabham (2)
Naa Shareeramu Nee Korakai Prathishtitham
Sajeevayaagamugaa Neeku Samarpitham (2)      ||Devaa||

Naa Karamulu Naa Padamulu Nee Panilo
Arigi Naligi Povaali Ilalo
Sarvendriyamulu Aluperugaka Nee Sevalo
Alasi Solasi Povaali Naalo (2)     ||Naa Shareeramu||

Naa Kaalamu Anukoolamu Nee Chitthamukai
Dhanamu Ghanamu Samasthamu Nee Panikai
Naa Maranamu Nee Charanamula Chenthakai
Ninnu Mahimaparichi Nelakorugutakai (2)     ||Naa Shareeramu||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *