నావన్నియు నీవి, నీవియు నావి;… యోహాను 17:10
1. దావీదు వడిసెల ప్రభుకొరకే (1)
దోర్కా సూదియును ప్రభు కొరకే (1)
మరి – రాహాబు త్రాడును తన కొరకే – ప్రభువాడెను (1)
2. సంసోను చేతిలో – నొక ఎముక
అహరోను చేతిలో – నొక కఱ్ఱ
అవి అన్నియు ఆయన పని కొరకే – ప్రభువాడెను
3. దేవుని ప్రేమయు నీకొరకే – అనుదినము నిన్ను ఆదరించ
నీకున్నవి అన్నియు ఆయనకే నీవిచ్చెదవా?