… తన కనుపాపను వలె వాని కాపాడెను. ద్వితీ 32:10
పల్లవి: ఛుక్, ఛుక్, బండి – రైలు బండి
ఛుక్, ఛుక్, బండి – మోక్షం బండి
ఛుక్, ఛుక్, బండి సువార్త – బండి
ఎవ్వరు పోగలరు?(1)
1. ఛుక్, ఛుక్ బండి – రైలు బండి (1)
ఛుక్, ఛుక్ బండి – స్వీయ చిత్త బండి (1)
ఛుక్, ఛుక్ బండి – అపాయ బండి – అది నీ బండియా? (1) ॥ఛుక్॥
2. బండి డ్రైవరు సాతానుడైన – వంకర త్రోవలో నడిపించును (1)
పాపపు బురదలో దించివేసి – త్రోయును నరకములో (1) ॥ఛుక్॥
3. బండి డ్రైవరు యేసుడైన – తిన్నని దారిలో నడిపించును
కనుపాపవలె కాపాడును – ఇది నిశ్చయము ॥ఛుక్॥