newjerusalemministries.com

పాట రచయిత: క్రాంతి చేపూరి

చింతెందుకు మీకు దిగులెందుకు
మన ప్రియులు లేరని బాధెందుకు (2)
కష్టాలు లేని కన్నీళ్లు లేని
పరదైసులోన తానుండగా (2)        ||చింతెందుకు||

శాశ్వతము కాదు ఈ లోకము
మన గమ్యస్థానము పరలోకము (2)
ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు
తప్పక ఈ భువిని వీడాలిగా (2)       ||చింతెందుకు||

ఒకరోజు మన ప్రియుని చూస్తామనే
నిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2)
ఆ రోజు వరకు పరదైసులోన
అబ్రహాము చెంతన తానుండగా (2)      ||చింతెందుకు||

Lyricist: Kranthi Chepuri

Chinthenduku Meeku Digulenduku
Mana Priyulu Lerani Baadhenduku (2)
Kashtaalu Leni Kanneellu Leni
ParadaisulonaThaanundagaa (2)      ||Chinthenduku||

Shaashwathamu Kaadu Ee Lokamu
Mana Gamyasthaanamu Paralokamu (2)
Ennaallu Brathikinaa Mana Prabhuvu Pilupuku
Thappaka Ee Bhuvini Veedaaligaa (2)      ||Chinthenduku||

Okaroju Mana Priyuni Choosthaamane
Nireekshana Prabhuvu Manakosagegaa (2)
Aa Roju Varaku Paradaisulona
Abrahaamu Chenthana Thaanundagaa (2)      ||Chinthenduku||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *