క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు… 2 తిమోతి 2:3
కాల్బలమందు చేరక యున్నను, (1)
సవారి చేయక కాల్చక పోయిన, (1)
విమాన దళమున ఎగురకయున్నను (1)
యేసుని వీరుడను (1) నేనేసుని వీరుడను(2)
…a good soldier of Jesus Christ. 2 Tim. 2:3
I may never march in the infantry, (1)
Ride in the cavalry, shoot in artillery (1)
I may never fly over my enemy (1)
But I am in the Lord’s army (1)
I am in the Lord’s army, Yes, Sir (1)
I am in the Lord’s army (1)
(Repeat above 4 lines)