క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు… యోహాను 3:3
ఎవరు తిరిగి జన్మించెదరో – వారికి శిక్ష లేదు (2)
నిత్య జీవమునకు వారసులై – పరలోక మొందెదరు (2)
అద్భుత జీవితము – క్రీస్తునందు నమ్మిన (1)
దేవుని పిల్లలై ధన్యులై వారు పరలోక మొందెదరు (2)