newjerusalemministries.com

Welcome to New Jerusalem Ministries Hyderabad

దానియేలు,… అనుదినము ముమ్మారు ప్రార్థనచేయుచు వచ్చుచున్నాడు… దాని 6:13

ఉదయ సాయంత్ర మెన్నడు-ప్రార్థించ యేసు నేర్పించెను (2)

ప్రార్థింతును (3) యేసు వలె (1) (రెండు సార్లు పాడవలెను)

దానియేల్ వలె యెల్లప్పుడు సిగ్గుపడక ప్రార్థింతును         (2)

ఆత్మతోను సత్యముతో యెల్లప్పుడు ఆరాధింతున్            (2)

Repeat first line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *