newjerusalemministries.com

Welcome to New Jerusalem Ministries Hyderabad

నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము… యెహోషువ 24:15

పల్లవి : ఈ చిన్న జీవ బండిని – నీవే నడుపు ప్రభూ

ఈ చిన్న హృదయములో – నీవే వసించు ప్రభూ(2)

1. ఈ చేతులకు చిన్న చేతులకు – సేవ చేయుటకు నేర్పుము(2)

    ఈ చిన్న కాళ్లకు – నాదు చిన్న కాళ్లకు                    (1)

    నీకు తగినట్లుగా – నడుచుట నేర్పుము                    (2) ॥ఈ చిన్న॥

2. ఈ పెదవులకు నా పెదవులకు – నీ నామము పలుక నేర్పు (2)

    నీ వాక్యమును, మధుర వాక్యమును              (1)

    లోకమంత వ్యాపింపన్ – లోకమంత చాటింపన్         (2) ॥ఈ చిన్న॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *