పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర||
యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర||
రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర||
కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర||
ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||
Lyricist: Hosanna Ministries
Aananda Yaathra
Idi Aathmeeya Yaathra
Yesutho Noothana
Yerushalemu Yaathra
Mana.. Yesutho Noothana
Yerushalemu Yaathra ||Aananda Yaathra||
Yesuni Rakthamu
Paapamulanundi Vidipinchenu (2)
Veyi Nollatho Sthuthinchinanu
Theerchalemu Aa Runamunu (2) ||Aananda Yaathra||
Raathriyu Pagalunu
Paadamulaku Raayi Thagalakunda (2)
Manaku Paricharya Cheyuta Korakai
Deva Doothalu Manakundagaa (2) ||Aananda Yaathra||
Kruthagnatha Leni Vaaru
Velakoladiga Koolinanu (2)
Krupaa Vaakyamunaku Saakshulamai
Krupa Vembadi Krupa Pondedamu (2) ||Aananda Yaathra||
Aanandam Aanandam
Yesuni Chooche Kshanam Aasannam (2)
Aathmaananda Bharithulamai
Aagamanaakaankshatho Saagedam (2) ||Aananda Yaathra||